Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విపణిలో బంగారం ధరవరలు

రాష్ట్రంలోని మార్కెట్లలో శనివారం పసిడి, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 28,000, విజయవాడలో రూ. 27,850, ప్రొద్దుటూరులో రూ. 27,900, రాజమండ్రిలో 27,450, విశాఖపట్నంలో రూ. 27,500గా ఉంది. ఇక ఆర్నమెంట్ బంగారం విషయానికొస్తే 10 గ్రాముల పసిడి ధర హైదరాబాద్ లో రూ. 27,960, విజయవాడలో రూ.25,800, ప్రొద్దుటూరులో రూ.25,580, రాజమండ్రిలో రూ. 25,165, విశాఖపట్నంలో రూ.25,500గా ఉంది.

కాగా, వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ. 48,800, విజయవాడలో రూ.46,000, ప్రొద్దుటూరులో రూ. 45,800, రాజమండ్రిలో రూ. 45,700. విశాఖపట్నంలో రూ.45,800గా ఉంది.

More Telugu News